@ బ్రేకింగ్...- బైక్ పై ప్రగతి భవన్ exit గేట్ వైపు... ... Live Updates:ఈరోజు (జూలై-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ బ్రేకింగ్...

- బైక్ పై ప్రగతి భవన్ exit గేట్ వైపు దూసుకొచ్చిన ఇద్దరు యువకులు.

- ప్రగతి భవన్ exit గేట్ వద్ద నిరసన తెలిపి వెళ్లిపోయిన యువకులు...

- మెరుపు వేగం తో రావడం తో పోలీస్ దొరకని యువకులు...

- ప్రగతి భవన్ వద్ద నిరసన కారుడు ప్లే కార్డు తో హాల్ చల్.

- ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ అంటూ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం నా హక్కు అని ఇంగ్లీష్ లో ఉన్న ప్లే కార్డు ప్రదర్శించిన నిరసనకారుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories