కృష్ణా : ఆర్టీసీ బస్సులో అక్రమ మద్యం రవాణా ..-... ... Live Updates:ఈరోజు (జూలై-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కృష్ణా : ఆర్టీసీ బస్సులో అక్రమ మద్యం రవాణా ..

- తిరువూరు డిపో బస్సులో ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగుల్లో మద్యం తీసుకెళ్తున్నారన్న సమాచారం..

- బైపాస్ లో బస్సును నిలిపి తనిఖీ చేపట్టిన ఎస్సై సుబ్రహ్మణ్యం..

- పది మద్యం ఫుల్ బాటిళ్లు మాన్షన్ హౌస్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు..

- గుంపులో గోవిందా అని ఆ అక్రమ రవాణా దారులు తప్పించుకున్న వైనం..

- వారు రిజర్వేషన్ ద్వారా బస్సు ఎక్కరా, లేకా టికెట్ తీసుకుని రవాణా చేస్తున్నారా అని క్షుణ్ణంగా ఆరా తీస్తున్న పోలీసులు..

- వారు ఎప్పటినుండి ఈ అక్రమ రవాణా ను కొనసాగిస్తున్నారు..అనే విషయంపై బస్టాండ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది

Show Full Article
Print Article
Next Story
More Stories