గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశం కోసం 4/07/2020న... ... Live Updates:ఈరోజు (జూలై-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశం కోసం 4/07/2020న నోటిఫికేషన్ విడుదల 

అప్లికేషన్ లాస్ట్ డేట్. 20/07/2020

కావలసిన పత్రాలు.

1) స్టడీ సర్టిఫికేట్.

2)క్యాస్ట్(కులం) సర్టిఫికెట్

3)ఆదాయం సర్టిఫికెట్.

4)ఆధార్

5)స్పెషల్ కేటగిరి (ఫిజికల్,అంధ, చెవుడు,ex. man సర్వీస్. మొదలైనవి)

👉ఆన్లైన్ ద్వారా 50/- ఫీజ్ కట్టాలి.

👉తల్లిదండ్రుల సంవత్సరం ఆదాయం 1,00,000 *లక్ష కంటే తక్కువ ఉండాలి.

👉27/07/2020 న లాటరీ పద్దతి ద్వారా ఎన్నుకుంటారు..

👉28/07/2020 కాల్,లెటర్ ద్వారా సమాచారం ఇస్తారు.

👉 31/07/2020 ఎన్నుకోబడిన పాఠశాలకు రిపోర్ట్ చేయాలి

Show Full Article
Print Article
Next Story
More Stories