- డాక్టర్‌ను నిర్బంధించిన ఆస్పత్రి యాజమాన్యం-... ... Live Updates:ఈరోజు (జూలై-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- డాక్టర్‌ను నిర్బంధించిన ఆస్పత్రి యాజమాన్యం

- కరోనా భయాలను సొమ్ము చేసుకుంటున్న చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రి యాజమాన్యం.

- సాధారణ ప్రజలతోపాటు కరోనా వారియర్స్‌కూ ప్రైవేటు ఆస్పత్రులు అధిక బిల్లులు.

- అధిక బిల్లులపై ప్రశ్నించిన ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానా.

- ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానాను నిర్బంధించిన తుంబే ఆస్పత్రి సిబ్బంది.

- తుంబే ఆస్పత్రిలో 24 గంటల్లో లక్షా 15 వేల బిల్లు వేశారని సెల్ఫీ వీడియోలో తెలిపిన ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానా.

Show Full Article
Print Article
Next Story
More Stories