విజయవాడ: అక్రమంగా మద్యం తరలిస్తున్న వాలెంటర్... ... Live Updates:ఈరోజు (జూలై-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ: అక్రమంగా మద్యం తరలిస్తున్న వాలెంటర్ అరెస్ట్.

- నున్న సచివాలయంలో వాలెంటర్ భూక్య జోసెఫ్ గా గుర్తించిన పోలీసులు.

- శనివారం అర్ధరాత్రి మద్యాన్ని ఆటోలో తరలిస్తూ పట్టుబడ్డ వైనం.

- అతని నుండి 180 బాటిల్స్ స్వాధీనం చేసుకున్న నున్న సిఐ ప్రభాకర్ సిబ్బంది.

Show Full Article
Print Article
Next Story
More Stories