తూర్పుగోదావరి: తుని మం. సీతారాంపురం జాతీయ... ... Live Updates:ఈరోజు (జూలై-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తూర్పుగోదావరి:  తుని మం. సీతారాంపురం జాతీయ రహదారి పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసిన పోలీసులు..

* విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్ర ను మధ్యలో ఆపి అరెస్ట్ చేసిన మప్టీ లో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు..

* తుని నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో కొల్లు రవీంద్రను తీసుకువెళ్లిన పోలీసులు..

* మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసిన పోలీసులు..

Show Full Article
Print Article
Next Story
More Stories