అమరావతి: యనమల రామకృష్ణుడు శాసనమండలి ప్రధాన... ... Live Updates:ఈరోజు (జూలై-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి: యనమల రామకృష్ణుడు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత

- కొల్లు రవీంద్రపై హత్యానేరం పెట్టడాన్ని ఖండించిన యనమల

- ఎన్నడూ ఎటువంటి వివాదాల్లో లేని రవీంద్రను హత్యానేరంలో ఇరికించడం వైసిపి కుటిల రాజకీయానికి నిదర్శనం.

- రాష్ట్రంలో బీసి నాయకత్వాన్ని లేకుండా చేయాలని వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.

- టిడిపి బీసి నాయకులపై కక్ష సాధింపే ధ్యేయంగా పెట్టుకుంది.

- అచ్చెన్నాయుడిపై, అయ్యన్నపాత్రుడిపై,తనపై పెట్టిన తప్పుడు కేసులు, కౌన్సిల్ లో బీదా రవిచంద్రపై దాడి అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు.

- కేసులు పెడితే బిసి నాయకత్వం బలహీన పడుతుంది అనుకోవడం భ్రమ.

- కేసులు పెట్టిన కొద్దీ బీసి నాయకత్వం రాటుదేలుతుంది అనేది గుర్తుంచుకోవాలి.

- బీసిలను టిడిపికి దూరం చేయడం అసాధ్యం.

- వైసిపి ఎంత కక్ష సాధిస్తే బీసీలు టిడిపికి అంత దగ్గర అవుతారు అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి.

- టిడిపి నాయకులు, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories