@ కృష్ణాజిల్లా నందిగామ..- కిడ్నాప్ కలకలం 5 గంటల... ... Live Updates:ఈరోజు (జూలై-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ కృష్ణాజిల్లా నందిగామ..

- కిడ్నాప్ కలకలం 5 గంటల లోనే ఛేదించిన నందిగామ పోలీసులు..

- నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షరం కిడ్నాప్ చేసిన చందు అనే వ్యక్తి.. సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగా చందు కదలికలు పసిగట్టి పట్టుకున్న సిఐ కనకారావు ఎస్ ఐ ఏసోబు...

- లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న చిన్నారి అక్షర తండ్రి.. తల్లి ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెతుకులాట ప్రారంభించిన పోలీసులు. అక్షర తండ్రితో స్నేహంగా ఉంటున్న చందు ని కిడ్నాపర్ గా గుర్తించిన పోలీసులు..

- విజయవాడలో చందుని అదుపులోకి తీసుకొని అక్షరం తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు..

Show Full Article
Print Article
Next Story
More Stories