@ కృష్ణాజిల్లా÷ వత్సవాయి- కృష్ణాజిల్లా వత్సవాయి... ... Live Updates:ఈరోజు (జూన్-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ కృష్ణాజిల్లా÷ వత్సవాయి


- కృష్ణాజిల్లా వత్సవాయి మండలం దేచిపాలెం గ్రామ వ్యవసాయ బావిలో ఇనుప బీరువా లభ్యం

- బావిలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల మోటార్లతో నీటిని బయటికి లాగి బీరువా ని వెతికి తీసిన గ్రామస్తులు ,పోలీసులు

- బీరువాలో పలు కీలక పత్రాలు,ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలు ,దుస్తులు, వివాహ ఆల్బమ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

- వాటి ఆధారంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పేరిచర్ల గ్రామానికిచెందినవిగా గుర్తించిన పోలీసులు

- గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చెందిన బీరువా వత్సవాయి మండలం దేచి పాలెం గ్రామ వ్యవసాయ బావి లోకి ఎలా వచ్చింది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు పోలీసులు

- ఎవరైనా దుండగులు తీసుకొచ్చి పడేశారు అని అనుమానం వ్యక్తం చేస్తూ మరి ఇంకా ఏదైనా ఆధారాలు దొరుకుతాయా అని బావిలో నీళ్ళు తోడేస్తున్న పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories