- నెల్లూరులో లిక్కర్ మాఫియా- నెల్లూరు నగరంలోని... ... Live Updates:ఈరోజు (జూన్-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- నెల్లూరులో లిక్కర్ మాఫియా

- నెల్లూరు నగరంలోని కుక్కలగుంటలో భారీ మద్యం డంప్ ని పట్టుకున్న స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. రూ.3లక్షల విలువ చేసే మద్యం, ఓ వాహనం స్వాధీనం. మెయిన్ బ్రాండ్ల మద్యాన్ని నిల్వచేసి అధిక ధరలకి అమ్మకాలు సాగిస్తున్న ముఠా.

Show Full Article
Print Article
Next Story
More Stories