-రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి... ... Live Updates:ఈరోజు (జూన్-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-30 09:36:47

  -రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ నుండి ప్రారంభించనున్న 104, 108అంబులెన్సు వాహనాలు...

- బెంజ్ సర్కిల్ లో ఏర్పాట్లును మంగళవారం పరిశీలించిన ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతి యాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు...

HMTV

HMTV

Next Story