@టిక్ టాక్ ని నిషేధించిన భారత్!- భారత కేంద్ర... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-29 15:50:55

@టిక్ టాక్ ని నిషేధించిన భారత్!


- భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ తో సహా 59 చైనా మొబైల్ యప్స్ ని నిషేదిస్తున్నట్టుగా ప్రకటించింది. టిక్ టాక్, యూసీ బ్రౌజర్ లతో పాటుగా మొదలగు యాప్స్ ని బ్యాన్ చేస్తునట్టుగా వెల్లడించింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్టుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

HMTV

HMTV

Next Story