Top
logo

♦♦తూర్పు గోదావరి జిల్లా- అమలాపురం ♦♦- అల్లవరం మం... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

♦♦తూర్పు గోదావరి జిల్లా- అమలాపురం ♦♦- అల్లవరం మం బోడసకుర్రు లోని ఏపీటిట్కో భవన సముదాయంలో కోవిడ్ కేర్ సెంటర్,...

తూర్పు గోదావరి జిల్లా- అమలాపురం ♦♦

- అల్లవరం మం బోడసకుర్రు లోని ఏపీటిట్కో భవన సముదాయంలో కోవిడ్ కేర్ సెంటర్, క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు

- కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బోడసకుర్రు లోని భవన సముదాయాన్ని 1400 పడకలు గా ఏర్పాటు

- కోవిడ్ కేర్ సెంటర్  ఆధునిక సౌకర్యాలతోఏర్పాటు

- కోనసీమలోని అన్ని ప్రాంతాల్లోని కరోనా అనుమానితులను ఈ సెంటర్ కి తరలిస్తాం

@ అమలాపురం ఆర్డీవో భవాని శంకర్

Next Story