Top
logo

♦♦ తూర్పుగోదావరి -రాజమండ్రి ♦♦- జిల్లాలో... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

♦♦ తూర్పుగోదావరి -రాజమండ్రి ♦♦- జిల్లాలో విజృంభిస్తున్న కరోనా- జిల్లాలో నిన్న ఉ.9నుంచి నేటి ఉ.9 గంటల...

♦ తూర్పుగోదావరి -రాజమండ్రి ♦♦

- జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

- జిల్లాలో నిన్న ఉ.9నుంచి నేటి ఉ.9 గంటల వరకూ కొత్తగా 87 కరోనా పాజిటీవ్ కేసులు

- జిల్లాలో 1337కు చేరుకున్న పాజిటీవ్ కేసుల సంఖ్య

- వీటిలో యాక్టీవ్ పాజిటీవ్ కేసుల సంఖ్య 880

- ఇంతవరకూ డిశ్చార్జి అయిన వారు 435

- హోం ఐసోలేషన్ లో వున్నవారు 139మంది

- జిల్లాలో పిఠాపురం , ఉప్పలగుప్తంలలో కొత్తగా రెండు కరోనా మరణాలు

- జిల్లాలో 227 కంటైన్మెంట్ క్లస్టర్లు..

- వీటిలో 151 యాక్టీవ్ క్లస్టర్లు

- జిల్లాలో ఒక లక్షా 5537 కరోనా నిర్ధారణ టెస్ట్ లు

- ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలు 98,394

- ఈరోజు వచ్చిన కేసులలో అత్యధికంగా

- కాకినాడ టౌన్, రూరల్ లలో 40,

- రాజమండ్రి టౌన్,రూరల్ లలో 17 పాజిటీవ్ కేసులు నమోదు

- పెద్దాపురంలో 13, సామార్లకోటలో 2, కాట్రేనికోన లో 3, అమలాపురం , శంఖవరంలలో రెండేసి వంతున పాజిటీవ్ నమోదు.

- ( తూర్పుగోదావరి డిఎంహెచ్ఓ జారీ చేసిన వివరాలు సమాచార శాఖ ద్వారా మీడియా కు రిలీజ్ చేసినవి)

Next Story