- మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇంటర్... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇంటర్ విద్యార్థినిలు మిస్సింగ్

- బిజేఆర్ నగర్ కు చెందిన గ్లోరియా (19) సంవత్సరాలు ఇంటినుండి చెప్పకుండా వెళ్లిపోయినట్లు

- గ్లోరియా తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు .

- మౌలాలి షఫీ నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని నవనీత (18) యువతి ఇంటి నుండి తల్లితండ్రులకు చెప్పకుండా వెళ్లిపోయినట్లు నవనీత తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు

- రెండు మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలుసులు

Show Full Article
Print Article
Next Story
More Stories