- హైదరాబాద్ లాక్ డౌన్ తో తెలంగాణ లో జరగాల్సిన... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-29 14:16:21

- హైదరాబాద్ లాక్ డౌన్ తో తెలంగాణ లో జరగాల్సిన ఎంట్రన్స్ పరీక్షలపై ప్రభావం

- ఎంసెట్, ఈసెట్, పీజీ సెట్ లు వాయిదా పడే అవకాశం

- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 80 శాతం పరీక్షా కేంద్రాలు

- జులై ఒకటి నుంచి 20 వరకు వివిధ ఎంట్రన్స్ లు

- ఉన్నత విద్యా మండలి , వివిధ యూనివర్సిటీ ల అధికారులతో జరుగుతున్న కీలక సమావేశం

HMTV

HMTV

Next Story