_నాగరత్న ఐఎండి అసిస్టెంట్ డైరెక్టర్ @... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

_నాగరత్న ఐఎండి అసిస్టెంట్ డైరెక్టర్ @ హైదరాబాద్....

- దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది...

- మరట్వాడ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం 3.5 కి.మి ఆవరించి ఉంది...

- మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది...

- ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది....

- ఉరుములు ,మెరుపులతో పాటు 30 కి.మీ వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది....

- ఇవాళ ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

- సంగారెడ్డి, మెదక్ ,సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ ,వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

Show Full Article
Print Article
Next Story
More Stories