తూర్పుగోదావరి: రాజోలు మండలం కడలిలో విషాదం...-... ... Live Updates:ఈరోజు (జూన్-28) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-28 11:17:38

తూర్పుగోదావరి: రాజోలు మండలం కడలిలో విషాదం...

- చంద్రగిరి ఉమామహేశ్వరరావు (38) తన భార్య, కుమార్తె అనారోగ్యంతో మృతి చెందడంతో ఒంటరితనాన్ని భరించలేక మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య...

- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

HMTV

HMTV

Next Story