@ HMTV తో దాసరి ప్రభు- దాసరి అరణ్ చేసిన ఆరోపణలు... ... Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ HMTV తో దాసరి ప్రభు

- దాసరి అరణ్ చేసిన ఆరోపణలు అన్ని అబద్ధాలు...

- ఇల్లు సంబంధించి నాన్న నా కూతురికి వీలునామా రాశారు...

- ఆ ఇల్లు మా ముగ్గురింది అంటున్నారు కానీ వీలునామాలో నా కూతురు పేరు ఉంది...

- నా పైనా బెదిరింపులు, దాడి పాల్పడి చేశారు.కాబట్టే నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాను...

- ఈ అస్తి తగాదాలు సినిమా ఇండస్ట్రీ పెద్దలే న్యాయం చేయాలి....

Show Full Article
Print Article
Next Story
More Stories