** HMTV తో దాసరి ప్రభు మామ సురేంద్ర- దాసరి... ... Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

** HMTV తో దాసరి ప్రభు మామ సురేంద్ర

- దాసరి ప్రభు,అరుణ్ ఆస్తి తగాదాలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి..

- అరణ్ తో నేను కూడా

- అస్తుల వివాదం గురించి మాట్లాడాను తొందరగా పరిష్కరించుకోండి...

- దాసరి ప్రభు వెనుక ఉండి నేను నడిపిస్తున్నారని దాసరి అరుణ్ ఆరోపిస్తున్నాడు అదినిజం కాదు....

- అరుణ్ నాతో ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడారు..

- నా అల్లుడు తమ్ముడే కదా అని నేను వదిలేశాను...

- సినీ పెద్దలు తొందరగా పరిష్కారాన్ని చూపాలని కోరుకుంటున్నాను...

Show Full Article
Print Article
Next Story
More Stories