@బ్రేకింగ్..>> ములుగు జిల్లా - వెంకటాపురంలో... ... Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-27 13:46:36

@బ్రేకింగ్..

>> ములుగు జిల్లా

- వెంకటాపురంలో మావోయిస్టు కొరియర్ అరెస్ట్...

- బీడీ ఆకు కాంట్రాక్టర్ నుండి చందా వసూలుచేసి తీసుకు వెళ్తుండగా ఆలుబాక శివారులో కోరియర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..

- అతని వద్దనుండి 17లక్షల40 రూపాయల నగదు స్వాధీనం...

HMTV

HMTV

Next Story