>> వరంగల్ అర్బన్ . - వరంగల్ ఎంజీఎంలో... ... Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

>> వరంగల్ అర్బన్ .

- వరంగల్ ఎంజీఎంలో దారుణం

[- కరోనా సోకిన ఇద్దరు స్టాఫ్ నర్సులకు పీజీ వైద్యుల వేధింపులు

- కరోనా ఉందని వేరే రూముల్లోకి వెళ్లాలని అర్థరాత్రి వేధింపులు తాము చికిత్స తీసుకుంటుండగా వేరే రూముల్లోకి ఎలా వెళ్తామని మొండికేసిన నర్సులు

- పట్టించుకోని సూపరింటెండెంట్

- కరోనా సోకిన నర్సులపై దయ లేకుండా పీజీ వైద్యులకే వంతపాడిన సూపరింటెండెంట్

- కన్నీరుమున్నీరుగా విలపించిన కరోనా సోకిన నర్సులు డ్యూటీ చేస్తున్న ఆస్పత్రిలోనే అవమాన పరుస్తున్నారని ఆవేదన

- వీడియో రికార్డు చేసి ఉన్నతాధికారులకు పంపిన నర్సులు

- ఎంజీఎం పీజీ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు..

- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

- వైరల్ అవుతున్న వీడియో

Show Full Article
Print Article
Next Story
More Stories