♦♦కృష్ణాజిల్లా : పామర్రు♦♦- బెల్లం ఊట ధ్వంసం -... ... Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-27 07:21:40

కృష్ణాజిల్లా : పామర్రు♦♦

- బెల్లం ఊట ధ్వంసం

- పామర్రు మండలం కురుమద్దాలి శివారు కొబ్బరి తోటలో 200 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.

- ఎస్.ఐ గణేష్ కథనం ప్రకారం ఢ్జిల్లా ఎస్.పి రవీంద్ర బాబు ఆదేశాల మేరకు కార్ధన్ సెర్చ్ లో భాగంగా గుడివాడ ట్రైనీ డి.ఎస్.పి రమ్య ఆధ్వర్యంలో సి.ఐ కిషోర్ బాబు, ఎస్.ఐ గణేష్ లు తమ సిబ్బంది తో నాటుసారా తయారీ కేంద్రం మీద దాడి చేశారు. ఈదాడిలో 200లీటర్ల బెల్లం ఊట కనబడటంతో దానిని ధ్వంసం చేశారు.

HMTV

HMTV

Next Story