@రోడ్డు ప్రమాదం@- కృష్ణా : పమిడిముక్కల (మ)... ... Live Updates:ఈరోజు (జూన్-26) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@రోడ్డు ప్రమాదం@


- కృష్ణా : పమిడిముక్కల (మ) అవనిగడ్డ - విజయవాడ కరకట్టపై ఐనపూరు వద్ద రోడ్డు ప్రమాదం

[- ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టిన ద్విచక్రవాహనం

- భార్యభర్త లకుతీవ్ర గాయాలు, భర్త పరిస్థితి విషమం..ఆసుపత్రికి తరలింపు

- ఘంటసాల మండలం జోడు గూడెంకు చెందిన దంపతులుగా గుర్తింపు

- బైక్ పై ప్రమాదంలో ఉన్న వ్యక్తి ...చల్లపల్లిలో సంపటాలమ్మ గుడి ఎదురుగా ఉన్న Tv షాప్ లో మెకానిక్ రమేష్ దంపతులు గా సమాచారం

Show Full Article
Print Article
Next Story
More Stories