@అసోం- ఈశాన్య రాష్ట్రం అసోంలో వ‌రుణుడు... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

 @అసోం


- ఈశాన్య రాష్ట్రం అసోంలో వ‌రుణుడు బీభ‌త్సం సృష్టిస్తున్నాడు.

- గ‌త 24 గంట‌లుగా ఎడ‌తెర‌పిలేని వాన‌లు కురుస్తుండ‌టంతో రాష్ట్రంలో వ‌ర‌ద‌లు పోటెత్తాయి.

- ముఖ్యంగా టిన్‌సుకియాలోని డ‌మ్‌డ‌మ్ ఏరియాను భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లుచోట్ల రోడ్ల‌పై భారీగా వ‌ర‌ద‌నీరు నిలిచింది.

- టిన్‌సుకియాలోని వాగులు, వంక‌లు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి.

- దీంతో ఆయా ప‌రిస‌రాల్లోని గ్రామాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయి.

- వీధుల్లో న‌డుములోతు నీరు నిలువ‌డంతో ఇండ్లు నీట మునిగాయి.    

Show Full Article
Print Article
Next Story
More Stories