Top
logo

@ పశ్చిమ గోదావరి- అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడమే... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

@ పశ్చిమ గోదావరి- అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడమే దుర్మార్గమైతే ..- చికిత్స దశలో అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు...

@ పశ్చిమ గోదావరి

- అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడమే దుర్మార్గమైతే ..

- చికిత్స దశలో అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు మరింత దుర్మార్గం.

- టిడిపి నాయకులను ఇప్పటివరకు కేసులతో వేధించారు

- అరెస్టులతో బెదిరించారు, ఇప్పుడు ఏకంగా హతమార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

- అచ్చెన్నాయుడుకు ప్రాణహాని తలపెడితే ప్రభుత్వం తలకిందులు అవుతుంది..

- YCP కి పుట్టగతులు ఉండవు...

- సర్జరీ చేయించుకొన్న వ్యక్తిపై మానవత్వం చూపలేదు..

- అమానుషంగా ప్రవర్తించడం ప్రభుత్వ ఫ్యాక్షన్ స్వభావాన్ని చూపిస్తుంది.

- పాలకొల్లు టిది ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు 

Next Story