@ బండి సంజయ్,తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు-... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!



@ బండి సంజయ్,తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

- ఎమెర్జెన్సీ పోరాట యోధుల

- స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడుదాం

- కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే భారతీయ జనతా పార్టీ ఎజెండా

- ఎమెర్జెన్సీ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడుదాం

- కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం చేయడమే భారతీయ జనతా పార్టీ ఎజెండా

- నాడు ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీ అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధుల స్ఫూర్తిగా నేడు నయా నిజాం తెలంగాణ ముఖ్యమంత్రి     కె.చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది

Show Full Article
Print Article
Next Story
More Stories