@ హైదరాబాద్- ఈ రోజు పెట్రోలియం ఉత్పత్తుల తో... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ హైదరాబాద్

- ఈ రోజు పెట్రోలియం ఉత్పత్తుల తో వెళ్తున్న గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పడం తో పలు రైళ్ల రూట్లలో మార్పులు...

- 1.హౌరా - యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్

- 2.ధన్ పూర్ -ksr బెంగుళూరు సిటీ ట్రైన్ లు

- రెగులర్ గా వెళ్లే రూట్లలో కాకుండా విజయవాడ,కృష్ణ కెనాల్ , గుంటూరు, నంద్యాల, దోనే, గూటి, రేణిగుంట మీదుగా వెళ్తాయి...

->> పెట్రోలియం ఉత్పత్తుల తో గుంతకల్ డివిజన్ పరిధిలోని బకారపేట రైల్వే స్టేషన్ కి వెళ్తుండగా సూరా రెడ్డి పాలెం స్టేషన్ వద్ద 5 పెట్రోలియం వ్యాగాన్లు పట్టాలు తప్పాయి...

- అందులో 3 వ్యాగాన్లు పూర్తిగా కాలిపోయాయి...

- వెంటనే సహాయ రైళ్ళు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారభించినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది...

Show Full Article
Print Article
Next Story
More Stories