విశాఖ ప్రహలాదపురం విరాట్ నగర్... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖ ప్రహలాదపురం విరాట్ నగర్ షార్ట్ సర్క్యూట్ వల్ల లారీ దగ్ధం...

- గుంటూరు నుంచి విశాఖ వచ్చిన లారీ వేస్ట్ క్లాత్ లోడ్ అన్లోడ్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ అవడం వలన లారీ దగ్ధం...

- సుమారు లక్ష రూపాయల సరుకు కాలి బూడిద అయింది...

- మంటలు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది...


Show Full Article
Print Article
Next Story
More Stories