@ చల్లా వంశీచంద్ రెడ్డి *మాజీ ఎమ్మెల్యే,ఏఐసీసీ... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-25 05:42:00

@ చల్లా వంశీచంద్ రెడ్డి *మాజీ ఎమ్మెల్యే,ఏఐసీసీ కార్యదర్శి*

- రైతులను నట్టేట ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం...

- "కల్వకుంట్ల కుటుంబ"అధికార పీఠం పదిలం కోసమే రైతుబంధు

- దశలవారీగా మొత్తం 36 లక్షల 90 వేల మంది రైతులకు డబ్బులు చెల్లించకుండా కుచ్చుటోపి

- ఇప్పటివరకు మొత్తం రూ.7,471 కోట్లు బకాయిలు

HMTV

HMTV

Next Story