- ఇవాళ్టితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-25 02:15:17

- ఇవాళ్టితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది.

- ఇప్పటి వరకూ నామినేషన్లు దాఖలు కాలేదు.

- వైసీపీ తరఫున డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేరు ఖరారైంది.

- ఇవాళ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

మాణిక్య వర ప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ చేసేందుకు వైకాపా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది అని తెలిసింది.

HMTV

HMTV

Next Story