♦♦అమరావతి♦♦@చంద్రబాబు నాయుడు ట్విట్టర్- పార్లమెంటు... ... Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి♦♦


@చంద్రబాబు నాయుడు ట్విట్టర్

- పార్లమెంటు సభ్యునిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు, ఒక ఎంపీగా ప్రజాసమస్యల పరిష్కారానికి చూపిన చొరవకు గుర్తింపుగా "సంసద్‌రత్న" అవార్డుకు ఎంపికైన ఎంపీ @RamMNK కు అభినందనలు

- అతి చిన్న వయసులోనే ఈ అవార్డు అందుకోనున్న ఎంపీగా, ఇది మీకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా గర్వకారణం

Show Full Article
Print Article
Next Story
More Stories