♦♦ పి వి పి అరెస్టుకు రంగం సిద్ధం ♦♦-... ... Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

♦ పి వి పి అరెస్టుకు రంగం సిద్ధం ♦♦


- మరికాసేపట్లో అరెస్టును అధికారికంగా ప్రకటించనున్న బంజారాహిల్స్ పోలీసులు..

- ఇప్పటికే పలు సెక్షన్ల కింద పివి పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.

- వైద్య పరీక్షల నిమిత్తం మరికాసేపట్లో పీవీపీ నీ ఆస్పత్రికి తరలించనున్న పోలీసులు..

- బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో భూవివాదంలో తరలివచ్చిన పి వి పి.

- కైలాష్ ఇచ్చిన ఫిర్యాదుపై పీవీపీ పై కేసు నమోదు చేసిన అధికారులు..

Show Full Article
Print Article
Next Story
More Stories