♦♦ తూర్పు గోదావరి జిల్లా♦♦ -... ... Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

♦ తూర్పు గోదావరి జిల్లా♦♦ 

- మారేడుమిల్లి మండలం కుడూరు గ్రామంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

- అక్రమ సంబంధం వద్దని భర్త హెచ్చరించినందుకు కర్రలతో బాది గొంతు నులిమి హతమార్చిన భార్య, ఆమె ప్రియుడు.

- ప్రియుడి వద్ద నుండి నాటు తుపాకి ,విల్లంభులను నాటు సారాను స్వాధీన పరచుకున్న మారేడుమిల్లి పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories