» »తూర్పు గోదావరి జిల్లాలో కలకలం- భీమవరంలో... ... Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-24 05:20:01

» »తూర్పు గోదావరి జిల్లాలో కలకలం

- భీమవరంలో డ్రగ్స్ మాఫియా

- భీమవరంలో డ్రగ్స్ మాఫియా గుట్టువిప్పారు పోలీసులు. కురెళ్ళ భానుచందర్ అనే వ్యక్తి నెదర్లాండ్స్ నుండి భీమవరంకు డ్రగ్స్ తెప్పించి సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేస్తున్న భానుచందర్ కు అతని తోడల్లుడు పూర్ణచంద్రరావు సహకరిస్తున్నాడు. భానుచందర్, పూర్ణచంద్రరావు దగ్గర నుండి డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

- వీరి వద్దనుండి సుమారు ఏడు కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు..

HMTV

HMTV

Next Story