» చిత్తూరులో 21 నాటు తుపాకులు... ... Live Updates:ఈరోజు (జూన్-22) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-22 05:30:08

» చిత్తూరులో 21 నాటు తుపాకులు స్వాధీనం


చిత్తూరు జిల్లాలో నాటు తుపాకుల కలకలం రేగింది. జిల్లాలోని మదనపల్లె మండలంలో పోలీసులు నాటుతుపాకులను గుర్తించారు. కోళ్ల బైలు, మాలెపాడులో మదనపల్లె రూరల్‌ పోలీసులు 21 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది

HMTV

HMTV

Next Story