»» తెలంగాణ లో రికార్డ్ స్థాయిలో 730 కరోన... ... Live Updates:ఈరోజు (జూన్-21) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

»» తెలంగాణ లో రికార్డ్ స్థాయిలో 730 కరోన పాజిటివ్ కేసులు నమోదు..


- ఒక్క జిహెచ్ఎంసి లోనే 659 కేసులు...

- ఇప్పటి వరకు 7802 కి చేరిన కేసుల సంఖ్య ..

- ఇవాళ మరో 7 మంది మృతి 210 కి చేరిన మరణాల సంఖ్య...

- 3861 అక్టీవ్ కేసులు...

- ఇవాళ 225 మంది డిచార్జ్ ఇప్పటి వరకు 3731 డిచార్జి అయ్యారు...

- ఇప్పటి వరకు తెలంగాణ లో 57,054 టెస్టులు పూర్తి

Show Full Article
Print Article
Next Story
More Stories