అంబాజీపేట మండలం వాకలగరువు నుండి అక్రమంగా... ... Live Updates:ఈరోజు (జూన్-21) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అంబాజీపేట మండలం వాకలగరువు నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టిని అడ్డుకున్న గ్రామస్తులు

- అమలాపురం నుండి వచ్చి మట్టి తరలిస్తే మా గ్రామ పరిస్తితి ఏమిటని ఆందోళన చేస్తున్న గ్రామస్తులు..

- ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు




Show Full Article
Print Article
Next Story
More Stories