»» తాడేపల్లి:- ఉండవల్లి గ్రామంలో అక్రమ మట్టి... ... Live Updates:ఈరోజు (జూన్-21) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

»» తాడేపల్లి:



- ఉండవల్లి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు.

- అడ్డుకున్న రెవెన్యూ అధికారులు..

- అధికారులతో వాగ్వాదానికి దిగిన మట్టి తవ్వకం దారులు

- గుంటూరు ఛానెల్ పక్కన ఉన్నటువంటి నల్లమట్టిని జేసిబి ద్వారా తవ్వి సొంత ప్రయోజనాలు కోసం వాడుకుంటున్న కొంత మంది వ్యక్తులు...

- అధికారులు అడ్డుకోవడంతో తవ్వకాలు నిలిపివేత..

Show Full Article
Print Article
Next Story
More Stories