»» జంగా గౌతమ్. ఉపాధ్యక్షుడు, ఏపీసీసీ-... ... Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

»» జంగా గౌతమ్.  ఉపాధ్యక్షుడు, ఏపీసీసీ

- 10 వ తరగతి పరీక్షలు రద్దు సరైన నిర్ణయం.

- రాష్ట్రంలో కరోనా పెరుగుతున్నందున పది పరీక్షలు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ అనేక రోజులుగా డిమాండ్ చేస్తూ వచ్చింది.

- తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ లు రద్దు చేసినప్పుడే ఏపీ ప్రభుత్వం కూడా రద్దు చేసి ఉండాల్సింది.

- ఆలస్యంగా నైనా రద్దు నిర్ణయం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories