♦♦ కృష్ణాజిల్లా ♦♦- నూజివీడు నియోజకవర్గంలోని... ... Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-20 13:44:05

♦ కృష్ణాజిల్లా ♦♦

- నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం చింతపల్లి గ్రామంలో మైనర్ బాలిక (14) బ్లేడ్ తో చేతి మణికట్టు నరాలు కోసుకునీ ఆత్మహత్యాయత్నం

- నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

- గత నాలుగు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు స్థానికంగా ఉండే తోటి బడ్డీకొట్టు నిర్వహించే మహిళ సహకారంతో అంటూ తండ్రి ఆవేదన నన్ను నా బిడ్డను చంపుతాను అంటూ ఫోన్లు చేస్తున్నాడు అతనెవరు తెలియదు అంటున్న తండ్రి,కూతురు

HMTV

HMTV

Next Story