♦♦కృష్ణా♦♦- ముగ్గురికి పాముకాటు- కృష్ణా జిల్లా... ... Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కృష్ణా♦♦

- ముగ్గురికి పాముకాటు

- కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గండ్రగూడెం లో ముగ్గురికి పాము కాటు

- తమ పొలంలో పనిచేస్తున్న ముగ్గురు రైతులను కాటువేసిన రక్త పింజరి

- హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు

- సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం తో ప్రమాదం తప్పిందన్న వైద్యుడు శొంఠి శివరామకృష్ణ

- ఈ నెలలో ఇప్పటివరకు 19 పాము కాటు కేసులు నమోడయ్యాయన్న వైద్యులు

Show Full Article
Print Article
Next Story
More Stories