Top
logo

బ్రేకింగ్: » ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

బ్రేకింగ్: » ఉమ్మడి మెదక్ జిల్లాలో గత రెండురోజులుగా నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు..- పరీక్షల్లో ...

బ్రేకింగ్:

» ఉమ్మడి మెదక్ జిల్లాలో గత రెండురోజులుగా నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు..

- పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థులు

- నిన్న తూప్రాన్ ఒకరు, గజ్వెల్ లో మరో ఇంటర్ ఇంటర్ విద్యార్తి ఆత్మహత్య

-  ఈరోజు గజ్వెల్ పట్టణానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం లో మార్కులు తక్కువ వచ్చాయని ఆగుళ్ల శ్రావణి అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య..

- ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం తో గజ్వెల్ పట్టణానికి చెందిన మరో విద్యార్థి మహంకాళి బద్రీనాథ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణం

Next Story