» అమరావతి.- వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-19 16:36:53

» అమరావతి.

- వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపిన మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌.

- హాజరైన ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.

HMTV

HMTV

Next Story