» తెలంగాణ లో ప్రస్తుతం 34 కోవిడ్ హాస్పిటల్... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

» తెలంగాణ లో ప్రస్తుతం 34 కోవిడ్ హాస్పిటల్ లు...


- ప్రస్తుతం కోవిడ్ హాస్పిటల్ లలో మొత్తం 17.081 కోవిడ్ బెడ్లు...

- ఇప్పటికే 976 బెడ్ల లో నిండిపోయాయి...

- కోవిడ్ హాస్పిటల్ ఐసోలేషన్ బెడ్స్ 10,979..

- ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న బెడ్స్ 3227...

- రాష్ట్రంలో ప్రస్తుతం 1448 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి...

- వెంటిలేటర్ బెడ్స్ 460...

Show Full Article
Print Article
Next Story
More Stories