అమ‌రావ‌తి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తరపున... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-19 16:19:52

అమ‌రావ‌తి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన అనంతరం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌. హాజరైన ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.



HMTV

HMTV

Next Story