» విజయవాడ- ఏపీ టూరిజం బోట్ కంట్రోల్ రూమ్ లను... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

» విజయవాడ

- ఏపీ టూరిజం బోట్ కంట్రోల్ రూమ్ లను ప్రారంభించిన సీఎం జగన్...

- రాష్ట్రం వ్యాప్తంగా 9 కంట్రోల్ రూములు

- ఐదు డిపార్టుమెంట్ల పర్యవేక్షణలో నడవనున్న కంట్రోల్ రూములు

- ఎమ్మార్వో లేదా డెప్యూటీ ఎమ్మార్వో కంట్రోల్ రూముకు మేనేజర్..

- రెవెన్యూ, ఇరిగేషన్, టూరిజం, పోలీస్, ఎస్ డీ ఆర్ ఎఫ్ ల పర్యవేక్షణలో కంట్రోల్ రూములు...

Show Full Article
Print Article
Next Story
More Stories