♦♦ అమరావతి ♦♦ - ఫేక్ ట్వీట్ల పై... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

♦ అమరావతి ♦♦ 


- ఫేక్ ట్వీట్ల పై చంద్రబాబు అసహనం

- తనకు ప్రధాని ఫోన్ చేసినట్లు చంద్రబాబు పేరుతో ఫేక్ ట్వీట్.

- ఇండియా - చైనా వివాదం పై చంద్రబాబును సలహాలు అడిగారని ఫేక్ ట్వీట్.

- తాను చెయ్యని ట్వీట్ లను మార్ఫింగ్ లతో తనకు ఆపాదించడం పై చంద్రబాబు ఆగ్రహం.

- క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇలా ఫేక్ ట్వీట్ లతో దుష్ప్రచారం చేస్తారని చంద్రబాబు ట్వీట్.

Show Full Article
Print Article
Next Story
More Stories