» తూర్పు గోదావరిజిల్లా- రాజానగరం... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-19 12:01:33

 » తూర్పు గోదావరిజిల్లా

- రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం మండలంలో గల చిన్నకోండేపూడి గ్రామంలో 15 రోజుల వయస్సు గల పాప అపహరణకు గురైంది.

- దీనిపై సి ఐ పవన్ కుమార్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు..

- మునుపెన్నడూ లేనివిధంగా ఇలా జరగడం పై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు

HMTV

HMTV

Next Story