నూజివీడు మండలం లీలానగర్ వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-19 10:27:26

నూజివీడు మండలం లీలానగర్ వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకుని 335 మధ్యం సీసాలు స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు.

ఆటో కి పైలెట్ గా ముందు వెళ్తున్న బైక్ ని,ఆటోని సీజ్ చేసి నలుగురిని కోర్టులో హాజరు పరచనున్నట్లు డిఎస్పి బి.శ్రీనివాసులు తెలిపారు.

HMTV

HMTV

Next Story